
**ప్రముఖ హీరో విశ్వక్సేన్ ఇంట్లో చోరీ: ముగ్గురు నిందితుల అరెస్టు**
హైదరాబాద్, మార్చి 20, 2025: సినీ హీరో విశ్వక్సేన్ నివాసంలో మూడు రోజుల క్రితం జరిగిన చోరీ కేసును ఫిల్మ్‌నగర్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రూ. 2.20 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ రోడ్డు నంబర్-8లో