
బీఆర్ఎస్ నేతల అరెస్ట్ – హరిష్ రావు, కౌశిక్ రెడ్డి కట్టుదిట్టమైన ఉద్రిక్తత
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, తన ఫిర్యాదును తీసుకోవడంలో