
ఏపీ శాసనసభలో ఐదు కమిటీల నియామకం: స్పీకర్ కీలక నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐదు కీలక కమిటీలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. ఈ కమిటీలు రూల్స్, ప్రివిలేజ్, ఎథిక్స్, పిటిషన్లు, ప్రభుత్వ హామీల కమిటీలుగా ఏర్పాటయ్యాయి. ప్రతి కమిటీలో ఛైర్మన్‌తో సహా ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ నియామకాలు ఏడాది కాలపరిమితితో గురువారం ప్రకటించబడ్డాయి. రూల్స్