వాహనదారులకు టోల్ మోత – రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ చెల్లింపే

విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై కాజ వద్ద టోల్‌ప్లాజాలో వాహనదారులపై తీవ్ర భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి అమలు చేసిన కొత్త నిబంధనల ప్రకారం, వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా, ప్రతిసారి పూర్తి టోల్ చెల్లించాల్సి ఉంటుంది. మునుపటి నిబంధనల ప్రకారం, ఒకసారి