సితార ఘట్టమనేని టైమ్స్ స్క్వేర్‌లో మెరిసింది: పీఎంజే క్యాంపెయిన్ గ్లోబల్ దృష్టిలో

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తాజాగా పీఎంజే జ్యువెల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా తన గ్లోబల్ ప్రస్థానానికి మైలురాయి చేర్చుకుంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ఆమె పాల్గొన్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం, భారతీయ ఆభరణాల సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సీతార ప్రతిభను, ఆమె