
హైదరాబాద్‌లో గంజాయి రవాణా: మహిళలతో సహా పలువురు అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు తీవ్ర చర్యలు చేపట్టారు. గురువారం (మార్చి 20) ఆబ్కారీ ఎస్‌టీఎఫ్ అధికారులు నగరంలో నిర్వహించిన దాడుల్లో 9 మందిని అరెస్టు చేసి, రూ.13 లక్షల విలువైన 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గౌలిగూడలో ఒడిశాకు చెందిన మహిళలు