కాకినాడ పోర్టులో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కలకలం

కాకినాడ యాంకరేజి పోర్టులో స్టెల్లా ఎల్‌ పనామా నౌక నుంచి 1,320 టన్నుల పేదల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ తెలిపారు. ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్‌ ఇండస్ట్రీస్‌ అక్రమంగా పశ్చిమ ఆఫ్రికాకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. బార్జిలో