దక్షిణ కొరియా రక్షణ మంత్రిపై వేటు

సియోల్‌: దక్షిణ కొరియాలో మార్షల్‌ లా ప్రకటన తాలూకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రక్షణ మంత్రి కిమ్‌ యోంగ్‌ హ్యూన్‌ను దేశాధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ గురువారం పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కొత్త రక్షణ మంత్రిగా చోయ్‌ బ్యూంగ్‌ హ్యూక్‌ను నియమించారు. చోయ్‌ ప్రస్తుతం సౌదీ