Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

పవన్ కల్యాణ్: హద్దుల పునర్విభజనపై స్పందన, జనసేన విస్తరణ?

చెన్నై: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హద్దుల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు హిందీ రుద్దడంపై తాజాగా స్పందించారు. తమిళనాడులో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, దక్షిణ భారత రాష్ట్రాల సమస్యలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. హద్దుల పునర్విభజన విషయంలో రాష్ట్రాల