
సాయి పల్లవి: ఒక్క సినిమాకు 30 కోట్లు, ఇన్‌స్టాలో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్
హైదరాబాద్: టాలీవుడ్ నటి సాయి పల్లవి ఒక్క సినిమాకు రూ. 30 కోట్లు వసూలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అంతేకాదు, భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా సెలెబ్రిటీగా కూడా ఆమె నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25% ఎంగేజ్‌మెంట్ రేట్‌తో ఆమె టాప్ స్థానంలో ఉండగా, ఎంఎస్ ధోని,