Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

టెస్ట్ సినిమా రివ్యూ: నయనతార, మాధవన్ అద్భుత క్రీడా డ్రామా

హైదరాబాద్: తమిళ చిత్రసీమలో విడుదలైన ‘టెస్ట్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రీడా డ్రామా చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన కథనాన్ని