
పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ మృతి: సినీ, రాజకీయ లోకం శోకం
హైదరాబాద్: జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ మరణం సినీ, రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపింది. మార్షల్ ఆర్ట్స్ గురువు, నటుడిగా పేరొందిన షిహాన్ హుస్సేనీ మార్చి 25, 2025న కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి