
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్-కాంగ్రెస్ ఘర్షణ: సీతక్క వర్సెస్ సబిత
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య పాఠశాలల మూసివేత అంశంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సీతక్క, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి మధ్య సంవాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ విమర్శలు గుప్పించగా, వాటిని సీతక్క ఖండించారు. ఈ