
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్: భద్రతా చర్యలు కట్టుదిట్టం
హైదరాబాద్, జనవరి 22: గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు ఉక్కుపాదంగా అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. జనవరి 30 వరకు ఈ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్య భద్రతా