
మ్యాడ్ స్క్వేర్ 9 రోజుల్లో 60 కోట్లు: జూనియర్ ఎన్టీఆర్తో సక్సెస్ ఈవెంట్
హైదరాబాద్: సంగీత్ శోభన్ నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 9 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 60.55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను రాబట్టి, బ్లాక్బస్టర్ స్థాయికి చేరుకుంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు హైదరాబాద్లో జరిగిన సక్సెస్ ఈవెంట్లో