రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అశ్విన్ తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే సమయంలో అతడు చాలా