
సర్వీస్ ఛార్జీ విధించడం చట్టవిరుద్ధం: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో ఆహార బిల్లులపై సర్వీస్ ఛార్జీని తప్పనిసరిగా విధించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే చర్యగా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఛార్జీని వినియోగదారులు స్వచ్ఛందంగా చెల్లించే ఎంపికగా మాత్రమే పరిగణించాలని, దాన్ని తప్పనిసరి చేయడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా