
సచివాలయాల హేతుబద్ధీకరణ: ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించి, సిబ్బందిని కుదించే నిర్ణయానికి కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. తగిన మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. జనాభా