Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

రిలయన్స్ జియో కొత్త ఆఫర్: 50జీబీ క్లౌడ్ స్టోరేజ్‌తో ప్లాన్లు

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 50జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తూ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. మార్చి 25, 2025 నాటికి ఈ ఆఫర్ అమలులోకి వచ్చింది. అలాగే, రూ. 895 ప్లాన్‌తో 11 నెలల పాటు అపరిమిత కాల్స్,