
ఆంధ్రప్రదేశ్లో P4 పథకం: ఉగాదిన ప్రారంభం, చంద్రబాబు వివరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం “P4” (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ఉగాది నాడు అమరావతిలో ప్రారంభం కానుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పథకాలతో ఎటువంటి సంబంధం లేదని, ప్రజలు, ప్రైవేట్