Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

విజయ్ దేవరకొండ బీచ్ హార్స్ రైడ్: రష్మికతో వైరల్ ఫొటోలు

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఒమన్‌లోని బీచ్‌లో గుర్రపు సవారీ చేస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్మిక మందన్నతో కలిసి ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తాజా చిత్రాలు వెల్లడించాయి. ఈ ఫొటోలు ఇటీవల నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా, వీరిద్దరి