Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

‘ఓజీ’ సినిమా బీజీఎం: తమన్ ఉత్సాహంతో రక్తం పరుగులు

హైదరాబాద్: పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం సంగీత దర్శకుడు తమన్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా బీజీఎం కంపోజ్ చేయడానికి తన రక్తం పరుగులు తీస్తోందని తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ యాక్షన్