
దిల్‌సుఖ్‌నగర్ బాంబు కేసు: ఐదుగురికి ఉరిశిక్షను ధృవీకరించిన హైకోర్టు
హైదరాబాద్: 2013 దిల్‌సుఖ్‌నగర్ ద్వంద్వ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7, 2025న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ పి. శ్రీ సుధలతో కూడిన డివిజన్ బెంచ్, ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును సమర్థిస్తూ, ఐదుగురు