తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ఆసుపత్రిలో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. రక్తపోటు సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేరారు. తబలా వాయిద్యంలో ప్రపంచస్థాయిలో