
ఎల్2 ఎంపురాన్ విడుదల: ఆన్‌లైన్ లీక్‌తో సంచలనం
హైదరాబాద్: మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఈ చిత్రం హెచ్‌డీ క్వాలిటీతో డౌన్‌లోడ్ ఆప్షన్లతో సహా వివిధ వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చింది, ఇది సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. మోహన్‌లాల్ కీలక పాత్రలో