
కొలంబియాపై ట్రంప్ కఠిన చర్యలు: దిగుమతులపై భారీ సుంకాలు, ట్రావెల్ బ్యాన్ అమలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో అధికార కాలంలో అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు ప్రారంభించారు. ఇటీవల కొలంబియా నుండి అక్రమ వలసదారులను మిలిటరీ విమానాల్లో పంపడం అనుచితమని పేర్కొంటూ, ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో విమానాలను తిరస్కరించారు. దీనిపై స్పందించిన ట్రంప్