మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం – 5 బైక్‌లు దగ్ధం
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద పార్కింగ్‌లో ఉంచిన ఐదు ద్విచక్ర వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు మరియు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటన వివరాలు మలక్‌పేట్