మారుతి కార్ల ధరలు పెంపు: వినియోగదారులకు మరో షాక్
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కొత్త సంవత్సరానికి ముందే వినియోగదారులకు షాకిచ్చింది. కంపెనీ ప్రకటించిన తాజా నిర్ణయ ప్రకారం, జనవరి 2024 నుంచి కార్ల ధరలు 4 శాతం వరకు పెరగనున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, నిర్వహణ ఖర్చుల పెరుగుదల