
అమిత్ షా: నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ, నక్సల్స్ లేని భారత్ వైపు కీలక అడుగు
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఆపరేషన్ లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, ఈ విజయాన్ని నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బగా అభివర్ణించారు. “నక్సలిజం లేని భారత్ నిర్మాణం కోసం భద్రతా బలగాలు సమర్థవంతమైన