![](https://telugu247.com/wp-content/uploads/2024/12/india-meteorological-department-imd-has-issued-a-yellow-alert-for-monday-expecting-moderate-to-light-rain-300x169.webp)
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని, పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం