
లోక్‌సభలో అప్రజాస్వామిక వైఖరి: రాహుల్ గాంధీ ఆరోపణ
న్యూఢిల్లీ: లోక్‌సభలో అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర