Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

కునాల్ కామ్రాపై వివాదం: సుధా మూర్తిని విమర్శించిన కామెడీయన్‌కు సమన్లు

ముంబై: ప్రముఖ కామెడీయన్ కునాల్ కామ్రా తాజాగా సుధా మూర్తి, నారాయణ మూర్తిలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. సుధా మూర్తి సాదా జీవన శైలిని విమర్శిస్తూ, నారాయణ మూర్తి సూచించిన 70 గంటల పని షెడ్యూల్‌ను ఎద్దేవా చేసిన కామ్రాకు మహారాష్ట్ర పోలీసులు రెండోసారి సమన్లు

కునాల్ కామ్రా వ్యాఖ్యలపై షిండే స్పందన: వేదిక కూల్చడం సరికాదు

ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తొలిసారి స్పందించారు. మార్చి 25, 2025న షిండే మాట్లాడుతూ, కామ్రా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినప్పటికీ, అతని కామెడీ షో కోసం సిద్ధం చేసిన వేదికను కూల్చడం సరైన చర్య కాదని