Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

తెలంగాణ టూరిజం పాలసీ: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ పాలసీని రూపొందించినట్లు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లనున్నట్లు