బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్‌పై మరో కేసు నమోదు

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్యాత్మిక నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌పై మరో కేసు నమోదైంది. చిట్టగాంగ్ కోర్టు పరిసర ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో, కృష్ణదాస్ సహా 164 మంది గుర్తింపు పొందిన వ్యక్తులు, 500 మంది గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే…