Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

భారత ఎంపీల జీతాలు 1.24 లక్షలకు పెరిగాయి: కీలక వివరాలు

న్యూఢిల్లీ: భారత పార్లమెంటు సభ్యుల (ఎంపీల) జీతాలు, పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం 24 శాతం పెంపును ప్రకటించింది. మార్చి 25, 2025 నాటికి ఎంపీల జీతం రూ. 1 లక్ష నుంచి రూ. 1.24 లక్షలకు పెరిగిందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పెంపుతో పాటు,