Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

భారత్‌ ఘన విజయం: చెన్నై వేదికగా ఉత్కంఠభరిత పోరు

చెన్నై: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా మరో విజయం సాధించింది. శనివారం చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఉత్కంఠభరిత పోరులో 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. యువ క్రికెటర్‌ తిలక్‌