
ఐఐటీ బొంబాయిలో మొసలి సంచలనం: విద్యార్థుల్లో భయాందోళన
ముంబై: ఐఐటీ బొంబాయి పవాయ్ క్యాంపస్లో మార్చి 25, 2025న ఓ మొసలి రోడ్డుపై సంచరించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. క్యాంపస్ సమీపంలోని పవాయ్ సరస్సు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న ఈ మొసలి, రాత్రి