హైడ్రా కూల్చివేతలు: అనుమతుల వివరణతో కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

హైదరాబాద్ నగరంలో హైడ్రా సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. జులై 2024కి ముందు నిర్మితమైన నివాస గృహాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసిన ఆయన, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోని వాణిజ్య కట్టడాలను మాత్రం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. 2024 జులై నెల తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అయితే, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించబడిన నిర్మాణాలను కూల్చుకోవాలని వారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రంగనాథ్‌