హెచ్‌సీయూ భూవివాదం: బీజేపీ నేతల సందర్శన, నిరసనలతో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచా-గచ్చిబౌలి భూమి వివాదం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఏప్రిల్ 1, 2025న బీజేపీ నేతలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రయత్నించగా, నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ఈ వివాదంలో భూమి క్రమబద్ధీకరణ, ప్రభుత్వ చర్యలపై ఆరోపణలు కీలకంగా మారాయి. దీంతో