
హెచ్‌సీయూ భూమి వివాదం: కేటీఆర్ బహిరంగ లేఖ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి కేటాయించి, ఐటీ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి సమతలీకరణ పనులు చేపట్టడంతో విద్యార్థులు,