రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ విడుదల
సినిమా రంగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ సోమవారం విడుదలైంది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్ అందించి ఈ టీజర్‌ను విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి