Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ: గాంధీ సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకున్న హృదయానికి హత్తుకునే కథ

సినిమా పేరు: గాంధీ తాత చెట్టు నటీనటులు: సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రాగ్ మయూర్, తదితరులు దర్శకత్వం: పద్మావతి మల్లాది నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కథ సారాంశం రామచంద్రయ్య (ఆనంద్ చక్రపాణి) గాంధీ సిద్ధాంతాలను గౌరవించి తన పొలంలో నాటిన వేప