Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

రష్మిక మందన్న: విజయాల వెనుక త్యాగాలు, కొత్త సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక మందన్న, ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. తన కెరీర్‌ ఎదుగుదల కోసం కొన్ని విషయాల్లో త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పిన ఆమె, కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం తనకు బాధగా ఉంటుందని అంటున్నారు. తాజా ప్రాజెక్ట్‌ ‘ఛావా’: