Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

ప్యూర్ పవర్ ఎనర్జీ: పునరుత్పాదక శక్తి ఉత్పత్తుల ప్రవేశం

హైదరాబాద్: ప్యూర్ పవర్ ఎనర్జీ సొల్యూషన్స్ పునరుత్పాదక శక్తి రంగంలో వినూత్న ఉత్పత్తులను పరిచయం చేసింది. ఈ కంపెనీ గృహ, వాణిజ్య అవసరాల కోసం రూపొందించిన ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీలను ఆవిష్కరించింది, వీటి డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయని ప్రకటించింది. నిరంతర విద్యుత్ సరఫరా, పర్యావరణ హిత శక్తి