తెలంగాణలో ఇంటర్నెట్ విప్లవం: రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్!

తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్‌ విప్లవానికి నాంది పలుకుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్టు కింద కేవలం రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుంది. తొలి దశ ప్రారంభం డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి ఈ