Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

తెలంగాణలో భూ ధరలు పెరుగుతాయి: ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగింపు లేదు

హైదరాబాద్: తెలంగాణలో భూ భారతి, ధరణి పోర్టల్‌లతో భూ ధరలు గణనీయంగా పెరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) గడువు మరోసారి పొడిగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం