డిప్యూటీ స్పీకర్ రఘురామకు కేబినెట్ హోదా, చంద్రబాబు కీలక నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు మరో గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నంత కాలం ఈ గౌరవం ఆయనకు వర్తిస్తుందని