Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

జానీ మాస్టర్ వివాదం: కోర్టు తీర్పు, ఝాన్సీ పోస్ట్‌పై సంచలన ట్వీట్

టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఇటీవల తీర్పును వెల్లడించింది. దీని నేపథ్యంలో, నటి-యాంకర్ ఝాన్సీ కోర్టు తీర్పును సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, జానీ మాస్టర్ తన ట్వీట్ ద్వారా ఘాటుగా