Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

ఎంఎంటీఎస్‌లో సీసీటీవీ కెమెరాలు: మహిళపై దాడి నిందితుడు అరెస్టు

హైదరాబాద్: తెలంగాణలోని ఎంఎంటీఎస్ (మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) బోగీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. మహిళల భద్రతను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంఎంటీఎస్ రైలులో మహిళపై దాడి చేసిన నిందితుడిని