
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం: నోట్ల కట్టలు బయటపడ్డాయి
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో మార్చి 14న జరిగిన అగ్నిప్రమాదం తర్వాత భారీ మొత్తంలో నగదు బయటపడడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో నోట్ల కట్టలు కనిపించాయి. ఈ నగదు లెక్కల్లో చూపనిదిగా